cropped-GodavariMatha.png

Godavari Pushkaralu 2027

cropped-GodavariMatha.png

Godavari Pushkaralu 2027

Subramanya Swamy Temple

భక్తుల కోర్కెలు తీర్చేసుబ్రహ్మణ్య స్వామి–నిత్యం స్వామి వారికి పూజాధికాలు-ప్రతి మంగళవారం వ్రతాలు, అభిషేకాలుకైలాసనాధుడు కుటుంబమంతటిని మీరు ఒకేసారి దర్శించాలనుకుంటున్నారా..? అలాంటిఅరుదైన దర్శనం మీకు ఎక్కడైనా దొరుకుతుందంటారా..? తూర్పు గోదావరి జిల్లాలోగల సుమారు 2వందల ఏళ్ళ చరిత్ర కలిగిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈ అవకాశం భక్తులకు లభిస్తుంది.సర్పదోష నివారణ, సంతాన ప్రాప్తికి ఈ ఆలయం పెట్టింది పేరు. నవాబులకాలంలో స్థాపించబడిన ఈఆలయం తొలుత మసీదు నిర్మాణంలా వుండగా కాలక్రమేణా గుడి రూపం సంతరించుకుంది. ఈఆలయ విశిష్టత తెలిసిన… Continue reading Subramanya Swamy Temple